Ghulam Nabi Azad Quits Congress తెలంగాణకు గవర్నర్‌గా *Politics | Telugu OneIndia

2022-08-26 6,963

Veteran Congress leader Ghulam Nabi Azad resigns from Congress party | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ, అక్కడి రాజకీయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన, గట్టిపట్టు ఉన్న ఆజాద్‌ను గవర్నర్‌గా నియమించితే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం భావిస్తోందని, దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు.



#ghulamnabiazad
#GhulamNabiAzadQuitsCongress
#pmmodi
#bjp
#rahulgandhi
#soniagandhi